చందంపేట, ఆగస్టు 16 : చందంపేట మండలం అచ్చంపేట పట్టి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ తల్లి ఆలయానికి చిత్రియాల పీఏసీఎస్ చైర్మన్ జల నర్సింహారెడ్డి శనివారం రూ.25 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.