కుక్క అరెస్ట్.. ఎక్కడ? ఎందుకంటే..?
కుక్క అరెస్ట్.. ఎక్కడ? ఎందుకంటే..? | ఓ కుక్కను పోలీసులు అరెస్టు చేశారు. అవును మీరు చదివింది నిజమే.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శునకంతో పాటు దాని యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఇండోర్ : ఓ కుక్కను పోలీసులు అరెస్టు చేశారు. అవును మీరు చదివింది నిజమే.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శునకంతో పాటు దాని యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి భారీగా పెరుగుతున్నది. దీంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకురాగా.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం నైట్‌కర్ఫ్యూను అమలు చేసున్నది. ఈ క్రమంలో ఇండోర్‌లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో కొవిడ్ కర్ఫ్యూను అమలు చేసేందుకు పోలీస్ బృందం పెట్రోలింగ్ గమనించి.. కుక్కతో పాటు యజమానిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. అయితే, అరెస్టును పోలీసులు ఖండించగా.. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
అజిత్‌సింగ్ మృతిపై ప్రధాని సంతాపం
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
‘అదర్ పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

