హోటల్ గదిలో వైద్యుడు చంద్రశేఖర్ ఆత్మహత్య
హోటల్ గదిలో వైద్యుడు చంద్రశేఖర్ ఆత్మహత్య | కూకట్పల్లిలోని ఓ హోటల్ గదిలో ఆర్ చంద్రశేఖర్ అనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్వస్థలం మెదక్. చంద్రశేఖర్ స్థానికంగా చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు. నిజాంపేటలో కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో తోడుగా చంద్రశేఖర్ దంపతులు హైదరాబాద్ వచ్చారు.

హైదరాబాద్ : కూకట్పల్లిలోని ఓ హోటల్ గదిలో ఆర్ చంద్రశేఖర్ అనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్వస్థలం మెదక్. చంద్రశేఖర్ స్థానికంగా చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు. నిజాంపేటలో కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో తోడుగా చంద్రశేఖర్ దంపతులు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు.
పరీక్ష ముగిసిన తర్వాత భార్య, కొడుకు ఇంటికి పంపి.. ఆ తర్వాత హోటల్లో ఆత్మహత్యకు చేసుకున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మెదక్ కారు డిక్కీలో డెడ్ బాడీ కాల్చివేత కేసులో చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కటిక శ్రీనివాస్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, చంద్రశేఖర్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

