ఆరుతడికే సాగునీరు..
- యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరు..
- 22.32 లక్షలు మెట్ట..
- 11.95 లక్షలు వరి, ఇతరాలు..
- ప్రభుత్వానికి సాగునీటిశాఖ ప్రతిపాదన

హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగా ణ): ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఇతర మెట్ట పంటలవైపు దృష్టి సారించాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగునీటిశాఖ ఆరుతడి పంటలకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది. యాసంగి పంట కాలంలో ఆయా ప్రాజెక్టుల కింద ఎంతమేరకు నీటిని విడుదలచేయాలనే అంశంపై ఇటీవలే రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) సమాలోచనలు చేసింది.
ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాలనే దానిపై అంచనాలను రూపొందించారు. ఈ క్రమంలో ఈ ఏడాది యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్ల సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలనే సంబంధిత ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి సాగునీటిశాఖ నివేదించింది.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

