KCR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్కు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/5aiR5OovFq
— BRS Party (@BRSparty) October 2, 2025