రేపటి నుంచి కాళేశ్వరంలో దర్శనాలు బంద్
రేపటి నుంచి కాళేశ్వరంలో దర్శనాలు బంద్ | రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం యంత్రాంగం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, స్వామివారికి అర్చకులు నిత్యం పూజలు చేస్తారని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బంది, ఓ అర్చకుడు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. అలాగే గ్రామంలో 50కిపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్నందున కరోనా వ్యాప్తికి అవకాశం ఉండడంతో భక్తులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

