Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
Cyclone Arnab | అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఏడుగురు మృతి చెందారు.
అమరావతి : అర్నబ్ తుఫాన్ ( Cyclone Arnab ) కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఏడుగురు మృతి (Died ) చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో చెట్టు విరిగిపడి కిషోర్ అనే వ్యక్తి మృతి చెందగా , బొండాడవారి వీధిలో విద్యుత్ స్తంభం విరిగిపడి రాంబాబు అనే వ్యక్తి మరణించాడు.కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం ప్రకాష్పురంలో వృద్ధురాలు , వర్షానికి గుడిసె కూలి కొల్లు వెంకాయమ్మ దుర్మరణం చెందారు .
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడడంతో తీగలు తగిలి మహిళ మృతి చెందింది . విశాఖ పాత గోశాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలి మహిళ, బాలాజీనగర్‌లో మాధవి అనే మహిళ మృతి చెందింది. కాగా అర్నబ్ ప్రభావంతో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

