Couple injured | ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లిన జంట.. విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలు : వీడియో
Couple injured | వాళ్లిద్దరు ఏకాంతంగా గడిపేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు(Electric shock)తెగిపడి తీవ్రంగా గాయపడ్డారు(Couple injured).
Couple injured | వాళ్లిద్దరు ఏకాంతంగా గడిపేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు(Electric shock)తెగిపడి తీవ్రంగా గాయపడ్డారు(Couple injured). ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని(AP)కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి వారి మీద పడ్డాయి. యువతి కేకలు విన్న గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన గొర్రెల కాపరులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లిన యువతీయువకుడు
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి తీవ్ర గాయాలు
కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలోకి, ఓ యువతితో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ఫయాజ్ అనే యువకుడు
అదే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి తీవ్ర గాయాలపాలైన యువతీయువకులు… pic.twitter.com/tHxriGX1JC
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

