కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్?.. డీఎంకే నేతృత్వంలో ఏర్పాటుకు యత్నాలు
దేశంలో మరోసారి మూడో ఫ్రంట్ పేరు వెలుగులోకి వచ్చింది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ను పక్కన పెట్టి తమిళనాడులోని డీఎంకే ప్రయత్నాలు చేస్తున్నదా అన్న అనుమానాలు ఇటీవలి రాజకీయ పరిణామాలు చూస్తే కలుగుతున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశంలో మరోసారి మూడో ఫ్రంట్ పేరు వెలుగులోకి వచ్చింది. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ను పక్కన పెట్టి తమిళనాడులోని డీఎంకే ప్రయత్నాలు చేస్తున్నదా అన్న అనుమానాలు ఇటీవలి రాజకీయ పరిణామాలు చూస్తే కలుగుతున్నాయి. డీఎంకే నేత కనిమొళి.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఇప్పటికే కలవడం, ఆమె కోల్‌కతా వెళ్లి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీని కలుసుకుంటారన్న ఊహాగానాలు దీనికి ఊతమిస్తున్నాయి.
బీజేపీని ఎదుర్కోడానికి డీఎంకే సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. గత కొన్ని వారాలుగా డీఎంకే ఎంపీ కనిమొళి పలువురు ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే ఆమె ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌పవార్, ఆమె కు మార్తె, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలేతో సమావేశమయ్యారు. తదుపరి ఆమె మమతా బెనర్జీని కలుస్తారని ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

