పవర్ఫుల్ పోలీస్ ప్రేమ్‌రాజ్
అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్'. జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఝగారం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’. జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఝగారం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా శక్తివంతమైన పాత్రలో కనిపించారు సూర్య.
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమాండింగ్ బాడీ లాంగ్వేజ్, పంచ్‌లతో కూడిన సంభాషణలతో సూర్య తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నారు. నజ్రియా నజీమ్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ప్రియాన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

