BRS vs Cong | బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం
BRS vs Cong | నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీ మొదటి వార్డులో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన అలవేణి రాజశేఖర్ రెడ్డిపై దాడికి యత్నించారు.
నారాయణపేట : నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీ మొదటి వార్డులో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన అలవేణి రాజశేఖర్ రెడ్డిపై దాడికి యత్నించారు.
అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డం వచ్చిన వారిని నెట్టిపారేశారు. కాంగ్రెస్ గూండాల దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

