e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సీఎంతో కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, మేయర్‌ విజయలక్ష్మి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా ప్రగతిభవన్‌ చేరుకొని ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కొవిడ్‌ నేపథ్యంలో వరుసగా రెండో సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

ఏడేండ్ల తెలంగాణ ప్రగతిపై సమాచారం
సోనూసూద్‌ సూపర్‌ హీరో.. కేటీఆర్‌ రియల్‌ హీరో
నేడు కరోనాపై కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం
ఇకపై వరల్డ్‌ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20..
ఇకపై వరల్డ్‌ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20..
పిల్లల్లో కొవిడ్‌పై నీతి ఆయోగ్‌ సభ్యుడి కీలక ప్రకటన
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement