తండ్రి కండ్ల ముందే కూతురుపై చిరుత దాడి

సియోని (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో 16 ఏండ్ల బాలికపై చిరుత దాడి చేసింది. గొంతు కొరుకడంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శనివారం సియోని జిల్లాలోని కన్హివాడా అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. పశువుల మేత కోసం బాలిక, ఆమె తండ్రి అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసింది. దీంతో దాన్ని తరిమికొట్టడానికి ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cheetah
- cheetah attack
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

