హైదరాబాద్ : పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిప్పు లేనిదే పొగ రాదు. రాజకీయ నాయకులు తమ కుటుంబంలోని వాళ్లు తప్పు చేసిన కఠినంగా శిక్షించాలని హితవు పలికారు. కేసులో ప్రభుత్వ తీరును తప్పు పట్టిన ఆయన తక్షణమే విచారణను వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసు నిందితుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి
నిప్పు లేనిదే పొగ రాదు.. రాజకీయ నాయకులు తమ కుటుంబంలో వాళ్ళు తప్పు చేసిన కఠినంగా శిక్షించాలి
తక్షణమే విచారణ వేగవంతం చేసి నిందితులను శిక్షించాలి – సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి https://t.co/MTFSdLmgKw pic.twitter.com/og9T91Zg29
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2026