వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు | వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు

ముంబై : వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు సెంట్రల్ రైల్వే విభాగం తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ-2టైర్, ఏసీ-3టైర్, 11 స్లీపర్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ సీటింగ్ కంపోజిషన్ ఉంటుందని పేర్కొంది. 01227/01228 నంబరు గల సీఎస్‌టీఎం – సావంత్వాడి రోడ్ డైలీ స్పెషల్ ట్రైన్ (36 ట్రిప్పులు), 01229/ 01230 నంబరు ట్రైన్ సీఎస్ఎంటీ-రత్నగిరి బై వీక్లీ స్పెషల్ (10 ట్రిప్పులు), 01231/01232 ట్రైన్ పన్వెల్-సావంత్వాడి రోడ్ ట్రై-వీక్లీ స్పెషల్ (16 ట్రిప్పులు), 01233/01234 నంబరు గల ట్రైన్ పన్వెల్-రత్నగిరి బై వీక్లీ స్పెషల్ (10 ట్రిప్పులు) నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఆయా ట్రైన్లకు సంబంధించి టికెట్ల బుకింగ్ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని, అన్ని పీఆర్ఎస్ కేంద్రాల్లో, రైల్వే వెబ్సైట్ www.irctc.co.in చేసుకోవచ్చని తెలిపింది. ప్రయాణ సమయంలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. టికెట్లు ఉన్న ప్రయాణికులకు మాత్రమే రైళ్లలో ఎక్కేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఫంగస్, బ్యాక్టీరియాల.. ‘చెవి’మెలి తిప్పండి!
అతిసార బారినపడితే..
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
Good News : భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ
ఘోరం : రెండు ట్రక్కుల ఢీ.. డ్రైవర్ మృతి
హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
కుమ్రంభీంలో దారుణం.. మామను హత్య చేసిన అల్లుడు
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌తో ప్రధాని భేటీ
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

