SaveTheTigers3 | మహి వి రాఘవ్ (Mahi V Raghav) డైరెక్ట్ చేసిన పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers)ప్రాంచైజీలో సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి కూడా వస్తుందని తెలిసిందే. సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save the Tigers 3) పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్ స్టార్‌లో జూన్19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియదర్శి అండ్ టీం ప్రీమియర్స్‌లో సందడి చేసింది.
సేవ్ ది టైగర్స్ 3 ప్రీమియర్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ప్రీమియర్‌కు సేవ్ ది టైగర్స్ టీంతోపాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, కామాక్షి భాస్కర్లతోపాటు హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విన్నర్ వీజే సన్నీ, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా, చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మానస్ పాల్గొన్నారు. మీడియాతో చిట్‌చాట్, గెట్ టు గెదర్స్‌లో పాల్గొన్నారు.
రెడ్ కార్పెట్‌పై ఈ సెలబ్రిటీలంతా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. రెండు ప్రపంచాలను ఢీకొట్టిన గర్జన..దీన్ని దైవ ప్రణాళిక అనండి లేదంటే స్వచ్ఛమైన విధి అనండి… అందరి దృష్టిని ఆకర్షించడానికి, అనూహ్య విజయం సాధించడానికి టైగర్స్ తిరిగి వచ్చారు.. అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పటికే సీజన్ 3పై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ప్రదీప్ అద్వైతం, మహి వీ రాఘవ్ క్రియేషన్‌లో రాబోతున్న సీజన్ 3ని శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేస్తుండగా.. అజయ్ అరసాడ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సిరీస్ యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అందరికీ కనెక్ట్ అవుతూ.. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
La Tigre Familia 🐯💗
Hotstar Specials #SaveTheTigers3 streaming from June 19th on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar pic.twitter.com/ShuvOkkvh5
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 15, 2026
MALLI KOTTESAAM 🏆🏆🏆🔥🔥🔥
Three seasons in, and the TIGERS still remain unrivaled! 👑
Now it’s time for another ROAR that will shake both worlds on June 19! 💥
Hotstar Specials #SaveTheTigers3 streaming from June 19th on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar pic.twitter.com/X5mVaY62Tb
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 15, 2026
Tiger Territory turned into Star Territory tonight! 🐯🌟
Here’s everyone we caught on the prowl. 📸
Hotstar Specials #SaveTheTigers3 streaming from June 19th on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar pic.twitter.com/TXiLVKurn9
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 15, 2026
Plot twist: The ENE team reunited at the Tigers’ party! 🤜🏻🤛🏻
Many great people all my salute raa… 🫡
Hotstar Specials #SaveTheTigers3 streaming from June 19th on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar pic.twitter.com/CkiVTfcD1p
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 15, 2026