పరివర్తన వైపు కాదు..విచ్ఛిన్నం వైపు!
అమెరికా నేతృత్వంలో ప్రపంచం పరివర్తనవైపు కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నదని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చెప్పారు. ఆయన దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో బుధవారం మాట్లాడుతూ, “మనం ఇప్పుడు విచ్ఛిన్నం దశలో ఉన్నాం, పరివర్తన దశలో కాదు” అని చెప్పారు.
- కెనడా ప్రధాని మార్క్ కార్నీ
దావోస్: అమెరికా నేతృత్వంలో ప్రపంచం పరివర్తనవైపు కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నదని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చెప్పారు. ఆయన దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో బుధవారం మాట్లాడుతూ, “మనం ఇప్పుడు విచ్ఛిన్నం దశలో ఉన్నాం, పరివర్తన దశలో కాదు” అని చెప్పారు. నియమ, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిపారు. దాని స్థానంలో బలవంతుడు తనకు నచ్చిన పని చేయగలిగే పరిస్థితులు, బలహీనులు అనుభవించగలిగిన బాధను అనుభవించే దుస్థితికి వచ్చాయన్నారు. బెదిరించేందుకు టారిఫ్‌లు, సప్లయ్ చైన్స్, ఫైనాన్షియల్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఆర్థిక ఏకీకరణను బెదిరింపుగా ఉపయోగించుకుంటూ తమ ప్రయోజనాలను అత్యంత శక్తివంతులు సాధించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, మధ్య స్థాయి దేశాలు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

