వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠాపన
కూకట్‌పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరిగాయి.
- కూకట్పల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో వేడుక
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు
కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 29: కూకట్‌పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చామకూర మల్లారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే గురువారం హనుమంతుడు, గరుత్మంతుడి స్వామి విరాట్మూర్తులకు మహా కుంభప్రోక్షణ పూజలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయం మాజీ చైర్మన్ నాయినేని శ్రీనివాస్‌రావు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ ఆరోరా, మాజీ కార్పొరేటర్లు రోజాదేవి, రంగారావు, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, తూము శ్రావణ్‌కుమార్, పండాల సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- Kuktpally
- Special Pujas
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

