హైదరాబాద్ : 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురాలు మొదలయ్యాయి. అభ్యర్థులు ఆనందంలో మునిగిపోయారు. తెలంగాణభవన్ వద్ద పటాకులు పేలుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయాల వద్ద అభ్యర్థుల అనుచరులు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాగా, మరోవైపు కామారెడ్డి, గజ్వేల్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలియజేశారు.
వనపర్తి జిల్లాలో
నల్లగొండ జిల్లాలో
సంగారెడ్డి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
మహబూబాబాద్ జిల్లాలో
పెద్దపల్లి జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో
కామారెడ్డి జిల్లాలో