హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దీపక్‌రెడ్డి పోటీ చేశారు.