దుబ్బాక/రాయపోల్, జూన్ 5 : ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావును ఆదివారం హైదరాబాద్‌లో దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకుడు మామిడి మోహన్‌రెడ్డి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ ఉన్నారు.