Joe Biden | కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ (US Air Force Academy)లో గురువారం గ్రాడ్యుయేషన్ వేడుకలు (Graduation Ceremony) జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్ ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి కిందపడిపోయారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ (US Air Force Academy)లో గురువారం గ్రాడ్యుయేషన్ వేడుకలు (Graduation Ceremony) జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్ ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అనంతరం బైడెన్ తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి గాయాలూ కాలేదని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్ కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైడెన్ గతంలోనూ చాలాసార్లు ఇలా కిందపడిపోయారు. ఇటీవల విదేశీ పర్యటకు వెళ్లిన బైడెన్ తిరుగు ప్రయాణంలో ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కుతూ మెట్లపై జారిపడ్డ విషయం తెలిసిందే. ఇదే కాదు, చాలా సందర్భాల్లో అధ్యక్షుడు కింద పడి వార్తల్లో నిలిచారు.
https://twitter.com/robbystarbuck/status/1664354892457148416?s=20
Also Read..
Temples Development | ఆధ్యాత్మిక వైభవం.. నా తెలంగాణ.. కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాల అభివృద్ధి
Minister KTR | మూడోసారి కేసీఆరే.. ముమ్మాటికీ బీఆర్ఎస్దే అధికారం: మంత్రి కేటీఆర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

