రాష్ట్రమంతటా బతుకమ్మ సంబురం కొనసాగుతోంది. చాలా చోట్ల బుధవారం రోజునే సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారు.