కోవిడ్ సంక్షోభ నివారణకు బాలకృష్ణ సాయం
కోవిడ్ సెకండ్ వేవ్‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రేదశ్ లో అయితే కేసుల పరిస్థితి నానాటికి పెరిగిపోతుంది.

కోవిడ్ సెకండ్ వేవ్‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అయితే కేసుల పరిస్థితి నానాటికి పెరిగిపోతుంది. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోవిడ్ టైంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారికి తనవంతు అండగా నిలిచారు. హిందూపూర్ నియోజకవర్గంలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ రోగుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంతేకాదు చాలా మందికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయించడమే కాకుండా వారికి కావాల్సిన వైద్య, ఇతర సదుపాయాలను కల్పించి గొప్ప మనసు చాటుకున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ.
ఇవి కూడా చదవండి..
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
Recommended Content by ntnews.comSkip Ad
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

