B and B Italia Serie up 2000 | ప్రఖ్యాత ఇటాలియన్ ఆర్కిటెక్ట్, డిజైనర్ గెటానో పెస్సే 1969లో సోఫాలాంటి కుర్చీని డిజైన్ చేశారు. స్త్రీ ఆకృతిని పోలిన ఆ డిజైన్ అప్పట్లో పెను సంచలనం. ఈ అరామ్ కుర్చీ వేలంవెర్రిగా అమ్ముడైంది. కానీ, కాలానుగుణంగా వాటి ప్రభావం తగ్గింది. ‘అప్ సిరీస్ ఆర్మ్ చైర్-2000’ పేరుతో ఆ మోడల్‌కు కొత్త హంగులద్ది మళ్లీ మార్కెట్లో ప్రవేశపెట్టింది బీఅండ్‌బీ ఇటాలియా సంస్థ. విలాసం, సౌకర్యం.. ఈ డిజైన్ ప్రత్యేకత. కంపెనీ ఫ్లాగ్ షిప్ స్టోర్లలో మాత్రమే లభిస్తాయి. ధరల వివరాలకు కంపెనీ వెబ్సైట్ చూడవచ్చు.
ఫ్రెంచ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ డైనింగ్ సెట్స్ చూశారా !!
Day sleeping Furniture | కునుకు కోసం.. సరికొత్త మోడల్స్‌లో..
Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
“ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”