ఆటోక్యాబ్ ఉద్యమానికి మద్దతివ్వండి
టోక్యాబ్ ఉద్యమానికి బీఆర్ఎస్ తరఫున మద్దతు ఇవ్వాలని ఆటోక్యాబ్ అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కోరా రు.
-
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలిసిన అసోసియేషన్ నాయకులు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఆటోక్యాబ్ ఉద్యమానికి బీఆర్ఎస్ తరఫున మద్దతు ఇవ్వాలని ఆటోక్యాబ్ అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కోరా రు. శనివారం ప్రతినిధులు తెలంగాణభవన్‌లో ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. నగరంలో గ్రీన్ ఎస్ఎం అంతర్జాతీయ క్యాబ్ సంస్థ కారణంగా ఆటోక్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు. సమస్య పరిష్కారానికి పోరాడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫ్రీ బస్సు పథకంతో ఉపాధి దెబ్బతిన్నదని, మరోవైపు డీజీల్, సీఎన్జీ ధరల పెంపుతో గిట్టుబాటు లేక పోషణ భారంగా మారిందని వాపోయారు. కార్యక్రమంలో ఆటో మోటర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, క్యాబ్ యూనియన్ అధ్యక్షుడు కిరణ్, పరశురాముడు, రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

