బల్మూరి.. అడ్డగోలు వ్యాఖ్యలు కట్టిపెట్టు
‘రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న బల్మూరి వెంకట్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. కేటీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకొనేది లేదు’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారాంయాదవ్ హెచ్చరించారు. లక్షలాది మంది కేసీఆర్ సైనికులు కదిలితే కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలువడం ఖాయమని శనివారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు.
-
బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారాంయాదవ్
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న బల్మూరి వెంకట్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. కేటీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకొనేది లేదు’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారాంయాదవ్ హెచ్చరించారు. లక్షలాది మంది కేసీఆర్ సైనికులు కదిలితే కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలువడం ఖాయమని శనివారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు.
ప్రభుత్వం ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతల గొంతునొక్కుతున్నదని ధ్వజమెత్తారు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఖండించారు. ఇందిరమ్మ పాలన అంటే అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడమేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో వైఎస్, చంద్రబాబు లాంటి నేతలనే ఎదుర్కొన్నామని, రేవంత్‌రెడ్డి ఒక లెక్కా అని నిప్పులు చెరిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

