ఒక తీయని మాటతో..

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘ఒక తీయని మాటతో..’ అనే పాటను మంగళవారం విడుదల చేశారు. నాయకానాయికల ప్రణయభావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట చక్కటి ఫీల్తో సాగింది. చైతన్యప్రసాద్ సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని శశ్వత్సింగ్, శ్రేయా అయ్యర్ ఆలపించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ స్వరాల్ని అందించారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తేజ మార్ని.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

