AP ICET results | ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. వెబ్సైట్లో ర్యాంక్ కార్డులు
AP ICET results | ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారు.
AP ICET results : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 91.41 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో ర్యాంక్ కార్డులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఐసెట్ ఫలితాలను వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. కాగా ఏపీ ఐసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

