AP Government | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి కేబినెట్ హోదా!
AP Government | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.