మన దేశంలో 25-40 శాతం పిల్లలు వివిధ వయసులలో రక్తహీనతకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. రక్తహీనతనే అనీమియా అని పిలుస్తారు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? దీనికి గల కారణాలేమిటి? అనీమియా ఎన్ని రకాలు? పిల్లలను అనీమియానుంచి ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలను ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడి మాటల్లో తెలుసుకుందాం.