కూరెల్లలో పురాతన జైన విగ్రహాలు

హుస్నాబాద్, డిసెంబర్ 15: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులో రాష్ట్ర కూటుల పాలన నాటి జైన శిల్పాలు వెలుగుచూశాయి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తన బృందంతో కలిసి బుధవారం ఈ శిల్పాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో మోయెతుమ్మెద వాగుకు కుడి ఒడ్డున గల తోళ్లబండ సమీపంలోని బాలకృష్ణారెడ్డి పొలంలో రెండుచోట్ల జైన చౌముఖ శిల్పాలను గుర్తించినట్టు చెప్పారు.
మూడు అడుగుల ఎత్తు, ఆరున్నర అడుగుల వెడల్పుతో ఉన్న గ్రానైటుపై నాలుగు వైపులా నలుగురు జైన తీర్థంకరుల శిల్పాలు చెక్కి ఉన్నాయన్నారు. వాటిని ఆదినాథ, నేమినాథ, పార్శనాథ, మహావీరులుగా గుర్తించినట్టు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శిల్పాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని శివనాగిరెడ్డి సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Jain sculptures
- Kurella
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

