e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News అమెరిక‌న్ నేవీ అధికారుల‌ నోట షారుక్ స్వ‌దేశ్ పాట‌.. వీడియో

అమెరిక‌న్ నేవీ అధికారుల‌ నోట షారుక్ స్వ‌దేశ్ పాట‌.. వీడియో

అమెరిక‌న్ నేవీ అధికారుల‌ నోట షారుక్ స్వ‌దేశ్ పాట‌.. వీడియో

అమెరికా నేవీ అధికారులు ఈ మ‌ధ్య బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మూవీ స్వ‌దేశ్‌లోని పాట పాడిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఆ మూవీకి మ్యూజిక్ అందించిన ఏఆర్ రెహ‌మ‌న్ స్పందించాడు. ఈ నెల 27న అమెరికా చీఫ్ ఆఫ్ నేవ‌ల్ ఆప‌రేష‌న్స్ మైకేల్ గిల్డేతో మీటింగ్ సంద‌ర్భంగా అక్క‌డి నేవీ అధికారులు ఈ పాట పాడిన‌ట్లు అమెరికాలో భార‌త రాయ‌బారి త‌ర‌ణ్‌జిత్ సింగ్ సంధు ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ స్నేహబంధం ఎప్ప‌టికీ తెగిపోదు అంటూ సంధు వీడియోను ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఎప్ప‌టికీ స్వదేశ్ రూల్స్ అంటూ రెహ‌మాన్ కామెంట్ చేశారు. ఈ వీడియోకు ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో వ్యూస్ రావ‌డం విశేషం.

ఇవికూడా చదవండి..

స‌క్సెస్‌.. సుయెజ్ కాలువ‌లో ఆ షిప్ అడ్డు తొల‌గింది

మ‌య‌న్మార్ ర‌క్త‌పాతం.. దారుణం, భ‌యంక‌ర‌మ‌న్న బైడెన్‌

ఆ అవార్డులు శార్దూల్, భువ‌నేశ్వ‌ర్‌కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి

ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే క‌రోనా: డ‌బ్ల్యూహెచ్‌వో

జీవితంలో మ‌ర‌చిపోలేని సీజ‌న్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంస‌లు

రాత్రికి రాత్రే ముంబై ఇండియ‌న్స్ టీమ్‌తో చేరిన పాండ్యా బ్ర‌ద‌ర్స్‌, సూర్య‌కుమార్‌

నాకు పాస్‌పోర్ట్ ఇస్తే దేశ భ‌ద్ర‌త‌కు ఎలా ముప్పు: మెహ‌బూబా ముఫ్తీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమెరిక‌న్ నేవీ అధికారుల‌ నోట షారుక్ స్వ‌దేశ్ పాట‌.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement