Airindia flight | ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. హిండన్ ఎయిర్‌పోర్టులో నిలిపివేత..!
Airindia flight | ఘజియాబాద్ (Gahziabad) నుంచి కోల్‌కతా (Kolkata) కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Airindia Express flight) లో సాంకేతికలోపం తలెత్తింది.
Airindia flight : ఘజియాబాద్ (Gahziabad) నుంచి కోల్‌కతా (Kolkata) కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Airindia Express flight) లో సాంకేతికలోపం తలెత్తింది. ఎయిరిండియాకు చెందిన IX 1511 విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే ముందు సిబ్బంది సమస్యను గుర్తించారు. దాంతో విమానాన్ని నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
గ్రౌండ్ ఇంజినీర్లు వచ్చి సమస్యను సరిచేశారు. సాంకేతిక సమస్య కారణంగా విమానం సుమారు ఒక గంటపాటు ఎయిర్‌పోర్టులో రన్‌వేపైనే నిలిచిపోయింది. ఈ విమానాన్ని గతంలో రక్షణ శాఖలో బలగాలను సామాత్రిని తరలించేందుకు వినియోగించారు. ఈ మధ్యనే దీన్ని పౌర యానానికి వినియోగిస్తున్నారు. విమానంలో సమస్య కారణంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు.
Read More >>
చార్ధామ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులు రద్దు
విమానం దగ్గర నుంచి వెళ్తుండటంతో వీడియో తీశా.. కానీ ఇంతలో..!
విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు.. రాజ్‌కోట్‌లో అంత్యక్రియలు..!
యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..!
నా సూపర్ హీరో నా తండ్రే.. మెగాస్టార్ ఫాదర్స్ డే విషెస్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

