తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణలో కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. మహమ్మారి నుంచి

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ ప్రభావంతో కొత్తగా ఐదుగురు మృత్యువాతపడ్డారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది. ఇందులో 6,16,769 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 3,725 మంది రోగులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉందని, రికవరీ రేటు 97.17శాతంగా ఉందని చెప్పింది. ఇవాళ ఒకే రోజు 1,00,632 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 1,96,94,564 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 77, నల్లగొండలో 64, కరీంనగర్లో 55, వరంగల్ అర్బన్‌లో 47, మంచిర్యాలలో 46, ఖమ్మంలో 44, పెద్దపల్లిలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద నిరసనలు : రాకేశ్ తికాయిత్
ఢిల్లీలో రూ.2,500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
మాజీ స్పిన్నర్‌కు హర్భజన్‌కు పుత్రోత్సాహం..
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

