నూడుల్స్ ఫ్యాక్టరీలో… పేలుడు ఏడుగురు మృతి
- బీహార్లో దుర్ఘటన

ముజఫర్పూర్ (బీహార్): నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బేలా పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పేలుడుధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం దెబ్బతిన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Boilers
- noodle factory
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

