Hyderabad | హైదరాబాద్లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి భారీగా బదిలీలు చేపట్టగా.. మరో 26 మంది సీఐల బదిలీలను పెండింగ్లో పెట్టారు. వారిని సీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad Ci Transfers1

Hyderabad Ci Transfers2