Fire Accident | సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో కొనుగోలు కేంద్రంలోని సుమారు 5వేల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.