Shehnaaz Gill: ఆర్సీబీ బ్యాటర్ పడిక్కల్‌తో షెహనాజ్ గిల్ డేటింగ్ !
Shehnaaz Gill: షెహనాజ్ గిల్ హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ ఎక్కడ ఆడినా.. ఈ క్యూటీ అక్కడ కనిపిస్తోంది. అయితే ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో షెహనాల్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.
బెంగుళూరు: బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్(Shehnaaz Gill) హల్ చల్ చేస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ ఎక్కడ ఆడినా.. ఈ క్యూటీ అక్కడ కనిపిస్తోంది. అయితే ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో ఫిల్మ్ స్టార్ షెహనాల్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఆర్సీబీలో ఇద్దరు ప్లేయర్లు అంటే తనకు ఇష్టమని అన్నారు. ఫెవరేట్ ప్లేయర్ ఎవరని ఆమెను అడగ్గా.. ఐ లవ్ విరాట్, ఐ లవ్ దేవదత్ అని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు మాత్రం షెహనాజ్ గిల్ కానీ, దేవదత్ పడిక్కల్ కానీ డేటింగ్ రూమర్లపై స్పందించలేదు.
కొన్ని రోజుల క్రితం షెహనాజ్ చేసిన ఓ పోస్టు అందర్నీలో డౌట్స్ పెంచింది. దిల్ ఆర్సీబీ మే హై అని ఆమె పేర్కొన్నది. దీంతో ఆమె క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. చాలా వరకు ఆర్సీబీ మ్యాచ్‌లకు ఆమె హాజరవుతోంది. స్టాండ్స్‌లో ఆర్సీబీ అభిమానులను ఉత్తేజ పరిచింది. ఆర్సీబీ జెర్సీ వేసుకుని ఆ జట్టుపై తన అభిమానాన్ని ఆమె చాటుకున్నది. గురువారం తన ఇన్‌స్టాలో షెహనాజ్ ఓ కొత్త వీడియో పోస్టు చేసింది. మజా ఆ గయా అని రాసిందామె. బెంగుళూరుకు చీర్స్ చెబుతూ కనిపించింది.
బిగ్ బాస్ 13వ సీజన్లో ఆమె పాపులరైంది. కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రంలో నటించింది. ఇక్ కుడి పంజాబీ చిత్రంలో కూడా ఆమె నటించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

