సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలోని చెక్ డ్యాంలో శనివారం 15 కిలోల చేప దొరికింది. తుపాకుల చందు అనే యువకుడు సరదాగా చేపల వేటకు వెళ్లాడు. అతని వలకు 15 కిలోల గ్యాస్కట్ చేప చిక్కింది. దీంతో ఆ యువకుడు ఆనందంలో మునిగితేలాడు. ధూళిమిట్ట