14 మందుపాతరలు నాటిన నక్సల్.. నిర్వీర్యం చేసిన పోలీసులు
మందుపాతర| జార్ఖండ్‌లో మావోయిస్టులపై పోలీసులు పైచేయి సాధించారు. జెంషడ్పూర్లోని దాల్మా కొండల్లో నాటిన 14 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు.

రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టులపై పోలీసులు పైచేయి సాధించారు. జెంషడ్పూర్లోని దాల్మా కొండల్లో నాటిన 14 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. బొడామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాల్మా కొండల్లో నక్సలేట్లు మందు పాతరలు నాటినట్లు తమకు సమాచారం అందిందని జెంషడ్‌పూర్ ఎస్పీ తమిల్ వానన్ చెప్పారు. బాంబ్ స్వ్కాడ్ సహాయంతో అక్కడ పరిశీలించగా 14 ల్యాండ్మైన్లను గుర్తించామని, అక్కడే వాటిని నిర్వీర్యం చేశామన్నారు. ఇది తమకు చాలా పెద్ద విజయమని తెలిపారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని, ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ కర్తవ్యమని చెప్పారు.
Jharkhand | We received information that Naxals have planted land mines at Dalma mountain which comes under Bodam police station. We found 14 land mines & were disposed of by Bomb Detection &Disposal Squad. It's a big achievement for police: SSP Jamshedpur M Tamil Vanan (07.08) pic.twitter.com/gZYQLjqwy9
— ANI (@ANI) August 7, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

