కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య
కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య | కరోనా సోకిందని మనస్థాపానికి గురై రైతుతో పాటు ఓ యువకుడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.

హైదరాబాద్ : కరోనా సోకిందని మనస్థాపానికి గురై రైతుతో పాటు ఓ యువకుడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేటలో సెల్ పాయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహునిపేట మండలం పడబటిగూడెంలో పాలబెల్లి లింగయ్య (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున తన వ్యవసాయ క్షేత్రంలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. ఇద్దరి ఆత్మహత్యతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

