Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి నివాళులు అర్పించిన రాజకీయ ప్రముఖులు
Sirivennela Seetharama Sastry | ఓ శకం ముగిసింది. మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక శాశ్వతంగా మనకు దూరమయ్యారు. బుధవారం ఉదయం ఫిలింఛాంబర్లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని ఉంచగా, కడసారి చూపు చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఫిలిం ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర సాగింది. అక్కడ ప్రభుత్వ లాంఛనాల ప్రకారం సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించారు.















లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sirivennela | సిరివెన్నెల నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అవార్డులు తీసుకొచ్చిన పాటలు ఇవే..
‘సిరివెన్నెల దురదృష్టం..తెలుగు వారి అదృష్టం..’ త్రివిక్రమ్ స్పీచ్ వీడియో ట్రెండింగ్
సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?
sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
నా పాటల్లో ఎప్పుడూ నేను కనిపించొద్దు.. సిరివెన్నెల కోరిక ఎప్పుడూ అదే
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

