సంక్రాంతి రావడంతో నగరంలో పతంగుల సంబురం అంబురమైంది. చిన్నాపెద్దా కలిసి పోటీపడి గాలిపటాలు ఎగురేస్తున్నారు. తీరొక్క పతంగులు వినీలాకాశంలో విహరిస్తున్నాయి.