ఈ చిత్రం చూశారా ! రహదారికి పందిరి వేసినట్లుగా కనువిందు చేస్తుంది కదూ !! హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ వద్ద కనిపించిందీ దృశ్యం.