Cotton Price | రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెల్ల బంగారం గుట్టలే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో పత్తికి రికార్డు స్థాయిలో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.10వేల వరకు ధర పలకడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. బుధవారం హనుమకొండలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద పత్తిని లారీలో లోడ్ చేస్తున్న హమాలీలు
– గొట్టె వెంకన్న