Home
News-in-pic
Hot Summer Shepherds And Farmres Are Taking Rest Under The Tree At Warangal District Duggondi
అబ్బో ఏం ఎండ.. చెట్టు కిందే హాయబ్బా!!

ఎండలు మండిపోతున్నయ్.. భానుడి ప్రకోపానికి ఇంట్లో ఉండే మనమే అల్లాడిపోతున్నాం.. అలాంటిది చేను- చెలకలో పనులకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఇంకేలా ఉంటుంది. ఎర్రటి ఎండలో గొర్రెలను కాస్తున్న ఆ రైతులకు.. పచ్చటి చెట్టు నీడ కనబడటంతో కాస్త సేదతీరారు. వారితో పాటు గొర్రెలు కూడా ఎండ వేడిని తాళలేక చెట్టుకిందే ఉండిపోయాయి. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండిలో కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్
వెలుగు జిలుగుల్లో ట్యాంక్‌బండ్
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

