అబ్బా !! ఎండ సుర్రుమంటుంది.. ఈ ఎండకు బయటకు వెళ్లడం నా వల్ల కాదు! అని అనుకునే పరిస్థితి ఆమెది కాదు.. ఎంత ఎండ కొట్టినా.. ఎంత వాన కొట్టినా పూట గడవాలంటే కష్టపడాల్సిందే. కడుపు నిండాలంటే బతుకు పోరాటం చేయాల్సిందే. అందుకే ఎండలు దంచికొడుతున్నా.. పొట్ట నింపుకునేందుకు ఆ ఎర్రటి ఎండలోనే ఇలా జామకాయలు అమ్ముకుంటోంది. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌లో కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్
వెలుగు జిలుగుల్లో ట్యాంక్‌బండ్