Home
News
Decorative Installation Made Of Colorful Paper Umbrellas Outside A Shopping Mall In Bangkok
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్
ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మండే ఎండలను చూసి జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలను ఆకర్షించేందుకు బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్ మాల్ వినూత్న ఆలోచన చేసింది.

ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మండే ఎండలను చూసి జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలను ఆకర్షించేందుకు బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్ మాల్ వినూత్న ఆలోచన చేసింది. తమ కస్టమర్ల సేద తీరడం కోసం షాపింగ్ మాల్ ప్రాంతంలో ఉన్న లాన్లో ఇలా రంగు రంగుల గొడుగులను ఏర్పాటు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bangkok
- News in pic
- Summer
- umbrella
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

