Heavy Rains | దేశ రాజధాని ఢిల్లీలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఢిల్లీని రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. అయినప్పటికీ వర్షాలు మాత్రం బాగానే కురుస్తున్నాయి. బుధవారం ఉదయం కూడా ఢిల్లీలో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి.